విశాఖ జిల్లా అనకాపల్లి మండలం తుమ్మపాల ఏలేరు కాలువలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారమివ్వగా ఘటనాస్థలాన్ని అనకాపల్లి ఎస్సై ధనుంజయ్ పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం - vishaka district latest news
అనకాపల్లి మండలం తుమ్మపాల ఏలేరు కాలువ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
![కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9503103-184-9503103-1605018389556.jpg)
కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం