ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముగిసిన త్యాగరాజ ఆరాధన మహోత్సవాలు - tyagaraja araadhana mahostavalu to end at visakha

త్యాగరాజ ఆరాధన సంస్థ ఆధ్వర్యంలో విశాఖలో త్యాగరాజు ఆరాధన మహోత్సవాలు ముగిశాయి. కళాభారతిలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో కళాప్రియులు హజరయ్యారు. కళాకారుల కీర్తనలు కళాభిమానులను కట్టిపడేశాయి. ఈనెల 14న మహోత్సవాలు ప్రారంభమయ్యాయి.

tyagaraja araadhana mahostavalu   end at visakha
త్యాగరాజు ఆరాధన మహోత్సవాలు

By

Published : Jan 20, 2020, 8:53 AM IST

..

ముగిసిన త్యాగరాజ ఆరాధన మహోత్సవాలు

ABOUT THE AUTHOR

...view details