ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ మన్యంలో మందుపాతర పేలి ఇద్దరు గిరిజనులు మృతి - విశాఖ మన్యంలో అలజడి

n-visakha manyam
n-visakha manyam

By

Published : Aug 3, 2020, 6:29 PM IST

Updated : Aug 3, 2020, 7:47 PM IST

18:03 August 03

విశాఖ మన్యంలో మందుపాతర పేలి ఇద్దరు గిరిజనులు మృతి

విశాఖ మన్యంలో మందుపాతర పేలి ఇద్దరు గిరిజనులు మృతి చెందారు.  చింతలవీధి గ్రామానికి చెందిన మొండిపల్లి అజయ్​ కుమార్, మెండిపల్లి మోహన్​ రావు అనే వ్యక్తులు తమ పశువులు కనిపించటం లేదని...అడవిలోకి వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లారు. ఈ క్రమంలో భూమిలో అమర్చినన ల్యాండ్ మైండ్ పైన కాలు పెట్టడంతో అది పేలి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసు బలగాలే లక్ష్యంగా ఈ మందుపాతరను పెట్టినట్లు తెలుస్తోంది. మావోయిస్టు వారోత్సవాల చివరి రోజున ఈ ఘటన జరగడంతో...మన్యం ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

ఇదీ చదవండి

రాజధానిపై ఎన్నికలకు వెళ్దాం.... 48 గంటల్లో తేల్చండి: చంద్రబాబు

Last Updated : Aug 3, 2020, 7:47 PM IST

ABOUT THE AUTHOR

...view details