విశాఖలోని గాజువాక వడ్లపూడి బస్టాప్ వద్దనున్న ఏటీఎంలో ఇద్దరు వ్యక్తులు చోరీకి యత్నించారు. స్థానిక ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన ఏటీఎంలో అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో కణితి ప్రతాప్, కొరిణి మాధవరావులను దువ్వాడ పోలీసులు అరెస్ట్ చేశారు.
ATM CHORI: ఏటీఎంలో చోరీకి యత్నం.. ఇద్దరు అరెస్ట్ - Theft at an ATM in Visakhapatnam
ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన ఏటీఎంలో ఇద్దరు దొంగలు చోరీకి యత్నించారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఏటీఎంలో చోరీ