విశాఖ జిల్లా దొండపర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మల్కాపురానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. దొండపర్తి వద్ద ఎదురెదురుగా వస్తున్న కారు, ద్విచక్ర వాహనం ఢీ కొనటంతో ప్రమాదం జరిగింది. ఒకే ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందడంతో మల్కాపురంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దొండపర్తి వద్ద రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి - దొండపర్తి వద్ద రోడ్డు ప్రమాదం
విశాఖ జిల్లా దొండపర్తి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న కారు ద్విచక్రవాహనం ఢీకొనటంతో ప్రమాదం జరిగింది. ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
![దొండపర్తి వద్ద రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి two persons were killed in road accident at dondaparthy in vishakapatnam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8783604-559-8783604-1599983799772.jpg)
దొండపర్తి వద్ద రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి