కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా అమలవుతోన్న లాక్డౌన్లో భాగంగా మద్యం దుకాణాలు మూసేశారు. దీంతో నాటుసారా వినియోగం, తరలింపు రెండూ పెరుగుతున్నాయి. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం జగన్నాథపురం శివారులో నాటుసారా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని చోడవరం మండలం గంగవరం గ్రామానికి చెందిన శివాజీ, శ్రీనులుగా గుర్తించారు. వీరి నుంచి 10 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు.
నాటుసారా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ - విశాఖ జిల్లాలో నాటుసారా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
విశాఖ జిల్లా జగన్నాథపురంలో నాటుసారా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 10 లీటర్లు నాటుసారా, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు.
![నాటుసారా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ two persons arrest because of passing natu sara in vizag district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6668708-232-6668708-1586072209510.jpg)
నాటుసారా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్