విశాఖ జిల్లా పాడేరు బక్కలపనుకు వీధిలో నాటుసారా నిల్వలు ఉన్నాయనే సమాచారంతో... ఓ ఇంట్లో తనిఖీలు చేస్తుండగా.. ఆ కుటుంబసభ్యులు ఎక్సైజ్ కానిస్టేబుల్‌పై దాడి చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి.. భాస్కర్ రావు, చంటి బాబు అనే తండ్రి కొడుకులను అరెస్టు చేశారు. విధుల్లో ఉన్న ఎక్సైజ్ కానిస్టేబుల్‌పై దాడి చేసిన కేసులో రిమాండ్‌కు తరలించారు.
ఎక్సైజ్ కానిస్టేబుల్‌పై దాడి ఘటనలో ఇద్దరు అరెస్టు - paderu latest news
విశాఖ ఏజెన్సీ ప్రాంతం పాడేరులో ఎక్సైజ్ కానిస్టేబుల్‌పై దాడి ఘటనలో.. పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.
ఎక్సైజ్ కానిస్టేబుల్‌పై దాడి ఘటనలో ఇద్దరు అరెస్టు