Electric Short Circuit: విశాఖలోని పాత ఐటీఐ జంక్షన్ వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రెండు ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. "ఈరోజు తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో చిన్న నిప్పురవ్వలు ఏర్పడ్డాయి. దాంతో స్తంభాలకు నిలిపి ఉన్న వాహనాలు దగ్ధమై ఉంటాయి" అని పోలీసులు భావిస్తున్నారు.
Short Circuit: రెండు బైక్లు దగ్ధం.. విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమా..! - విశాఖ తాజా వార్తలు
Electric Short Circuit: రోజు మాదిరిగానే తమ ద్విచక్రవాహనాలు ఇంటి ముందు పార్క్ చేశారు. కానీ తెల్లారి లేచి చూసే సరికి షాక్ తిన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో రెండు వాహనాలు దగ్ధమయ్యాయని పోలీసులు భావిస్తున్నారు.

విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో రెండు బైక్లు దగ్ధం
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో రెండు బైక్లు దగ్ధం
Last Updated : Apr 25, 2022, 1:54 PM IST