ఇదీ చదవండి:
విశాఖలో తితిదే ఈవో అనిల్ సింఘాల్‌కు సన్మానం - ttd jeo singhal meets avanthi
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ విశాఖలో పర్యటించారు. తితిదే ఆధ్వర్యంలో చేపట్టబోయే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన విశాఖకు వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావును ఈవో మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రి, ఎమ్మెల్యేలు సింఘాల్‌ను ఘనంగా సన్మానించారు.
విశాఖలో తితిదే జేఈవో అనిల్ సింఘాల్‌కు సన్మానం