ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మార్చి నాటికి రుషికొండ శ్రీవారి ఆలయం పూర్తి: ముత్తంశెట్టి - విశాఖ రుషికొండలో శ్రీవారి ఆలయం

విశాఖ రుషికొండ వద్ద తితిదే నిర్మిస్తున్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ సందర్శించారు. మార్చి నాటికి పనులు పూర్తిచేసి ఆలయాన్ని ప్రారంభించనున్నట్లు సింఘాల్‌ తెలిపారు.

ttd-eo-visit-rushi-konda
ttd-eo-visit-rushi-konda

By

Published : Dec 5, 2019, 9:52 AM IST

'రుషికొండలో మార్చినాటికి శ్రీవారి ఆలయం'

విశాఖ రుషికొండ వద్ద తితిదే నిర్మిస్తున్న ఆలయాన్ని ఈవో అనిల్ కుమార్ సింఘాల్,మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సందర్శించారు. పనుల తీరును పరిశీలించారు.రిషికొండ కొండపై పది ఎకరాల స్థలంలో సుమారు20కోట్లతో తితిదే ఈ ఆలయాన్ని నిర్మిస్తుంది.మార్చి నాటికి పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details