సింహాచలేశుని సేవలో తితిదే ఛైర్మన్ దంపతులు - ttd chairman of Sri Varahalakshmi Narasimha Swamivari's service news
విశాఖలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారిని తితిదే ఛైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు ఆశీర్వచనాల అనంతరం.. ఆలయ ఈవో స్వామివారి చిత్రపటం, ప్రసాదాన్ని ఛైర్మన్ దంపతులకు అందజేశారు.
శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామివారి సేవలో తితిదే చైర్మన్