ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నౌకాదళ దినోత్సవం: విక్టరీ ఎట్‌ సీ స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు - విశాఖలో నౌకదళ దినోత్సవం

నౌకాదళ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలోని విక్టరీ ఎట్‌ సీ స్థూపం వద్ద తూర్పు నౌకా దళం అమరవీరులకు నివాళులర్పించింది. ఉన్నతాధికారులు, నావికులు అంజలి ఘటించారు.

Tributes to the martyrs at the Victory at sea Stupa
విక్టరీ ఎట్‌ సీ స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు

By

Published : Dec 4, 2020, 1:42 PM IST

విక్టరీ ఎట్‌ సీ స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు

నౌకాదళ దినోత్సవం సందర్భంగా విశాఖ సాగర తీరంలోని విక్టరీ ఎట్‌ సీ స్థూపం వద్ద తూర్పు నౌకా దళం అమరవీరులకు అంజలి ఘటించింది. తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్​ అతుల్ కుమార్ జైన్ అమరవీరులకు నివాళులర్పించారు.

నౌకాదళ ఉన్నతాధికారులు, నావికులు గౌరవ వందనం సమర్పించారు. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, నగర పోలీసు కమిషనర్ సిన్హా, జీవీఎంసీ కమిషనర్ సృజన స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు పెట్టి నివాళులర్పించారు.

ABOUT THE AUTHOR

...view details