ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనాతో మృతి చెందిన వైద్యునికి నివాళులు - anakapalli latest news

విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో కరోనాతో మృతి చెందిన ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఉమా మహేశ్వర్​కు పలువురు నివాళులు అర్పించారు.

Tributes to the doctor died with Corona in anakapalli vishakhapatnam district
కరోనాతో మృతి చెందిన వైద్యునికి నివాళులు

By

Published : Aug 24, 2020, 7:33 PM IST

విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో కరోనాతో మృతి చెందిన ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఉమా మహేశ్వర్​కు పలువురు నివాళులు అర్పించారు. సోమవారం నిర్వహించిన సంతాప కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని అంజలి ఘటించారు.

ABOUT THE AUTHOR

...view details