ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎస్పీ బాలుకి కొవ్వొత్తులతో నివాళి - ఎస్పీ బాలుకి నివాళులు వార్తలు

గాన గంధర్వుడు ఎస్పీ బాలు మృతికి విశాఖ జిల్లా కళాకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపంగా.. బీచ్​ రోడ్డులో కొవ్వొత్తులతో నివాళి అర్పించారు.

tribute to sp bala subramanyam in vishakapatnam
ఎస్పీ బాలుకి కొవ్వొత్తులతో నివాళి

By

Published : Sep 26, 2020, 9:57 PM IST

ఎస్పీ బాలు మరణం భారతీయ చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని విశాఖలో కళాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్కే బీచ్​ రోడ్డులో కొవ్వొత్తులతో గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రమణ్యంకు ఘనంగా నివాళి తెలిపారు. బాలు విగ్రహాన్ని సాగరతీరంలో ఏర్పాటు చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details