విశాఖ మన్యంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వచ్చే నెలలో మావోయిస్టుల గెరిల్లా వారోత్సవాల నేపథ్యంలో గిరిజనులు... పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించారు. కొందరూ మావోయిస్టులకు వ్యతిరేకంగా మద్దిగరువు, బొయితిలి, గంగవరం ప్రాంతాల్లో ర్యాలీలు చేపట్టగా... మరికొన్ని మండలాల పరిధిలో పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు.
మావోయిస్టుల గెరిల్లా వారోత్సవాలు... మన్యంలో ఉద్రిక్తత..! - విశాఖ మన్యంలో హై అలర్ట్ వార్తలు
విశాఖ మన్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వచ్చే నెలలో గెరిల్లా వారోత్సవాల నేపథ్యంలో కొందరు గిరిజనులు మావోయిస్టులు, పోలీసులకు వ్యతిరేకంగా ర్యాలీ చేశారు.
మావోయిస్టుల గెరిల్లా వారోత్సవాలు... మన్యంలో ఉద్రిక్తత..!
Last Updated : Nov 27, 2019, 7:53 PM IST