విశాఖ ఏజెన్సీలో గిరిజనులు ఆందోళన బాట పట్టారు. ఎంపీడీవో ఆఫీస్ నుంచి ఐటీడీఏ వరకు భారీ ర్యాలీ చేశారు. సబ్ కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు. భూ బదలాయింపు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
చట్టాలు అమలుకు... గిరిజనుల ఆందోళన - tribals protest for tribals Laws proparly enforced by officers at vishaka
విశాఖ మన్యంలో భూ బదలాయింపు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలంటూ గిరిజనులు ఆందోళన బాట పట్టారు. పాడేరు ఐటీడీఏ వద్ద ర్యాలీ చేసి.. గిరిజన హక్కులను రక్షించాలంటూ నినదించారు.
చట్టాలు అమలుకై... గిరిజనులు ఆందోళన
Last Updated : Dec 26, 2019, 5:17 PM IST