ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ను పురస్కరించుకుని గిరిజన విద్యార్దులు భారీ ర్యాలీ నిర్వహించారు. గిరిజన హక్కులను కాపాడాలంటూ నినాదాలు చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విద్యార్దులు, గిరిజన సంఘాలు విశాఖ మన్యం పాడేరులో భారీ ప్రదర్శనను ఏర్పాటు చేశాయి. ఆదివాసీ దినోత్సవాన్ని వియజవంతం కావాలని, అటవీ భూమీ హక్కుల కోసం పాటుపడాల్సిన అవసరం ఉందని గిరిజన సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు.
గిరిజన హక్కులపై విద్యార్థుల ర్యాలీ - పాడేరు మన్యం
విశాఖ మన్యం పాడేరులో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని, గిరిజన హక్కుల పై విద్యార్థుల ర్యాలీ నిర్వహించారు.
tribal-students-rally-in-paderu-in-visakhapatnam-district