ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మావోయిస్టులకు సహకరించకపోతే చంపేస్తారా?' - isakhapatnam district latest news

విశాఖ మన్యంలో మావోయిస్టుల తీరుకు నిరసనగా గిరిజనులు ర్యాలీ చేపట్టారు. బుధవారం రాత్రి గొబ్బిరిపడ గ్రామంలో జరిగిన ఘటనను తీవ్రంగా వ్యతిరేకించారు. మవోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సహకరించకపోతే చంపేస్తారా అని నిలదీశారు.

rally
rally

By

Published : Jul 4, 2021, 4:28 PM IST

మావోయిస్టుల తీరుకు నిరసనగా విశాఖ మన్యం ముంచంగిపుట్టు మండల కేంద్రంలో గిరిజనులు ర్యాలీ నిర్వహించారు. తహశీల్దార్ కార్యాలయం నుంచి 4 రో‌డ్ల కూడలి వరకు ప్రదర్శనగా వెళ్లారు. అక్కడ మానవహారం చేశారు.

ప్లకార్డులు పట్టుకుని మావోయిస్టులకు వ్యతిరేకంగా నినదించారు. సహకరించకపోతే చంపేస్తారా అని నిలదీశారు. బుధవారం రాత్రి గొబ్బిరిపడ గ్రామంలో జరిగిన ఘటనను తీవ్రంగా వ్యతిరేకించారు. తాము అభివృద్ధిని కోరుకుంటున్నామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details