ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ ఏజెన్సీలో గిరిజనుల ర్యాలీ - tribal rally news in visakha

విశాఖ ఏజెన్సీలోని మద్దిగరవులో గిరిజనులు ర్యాలీ చేశారు. రెండు రోజుల కిందట ఇన్​ఫార్మర్​ నెపంతో గిరిజనుడిని చంపిన ఘటనకు నిరసనగా ఈ ర్యాలీని చేపట్టారు.

tribal rally in visakhapatnam agency
విశాఖ ఏజెన్సీలో గిరిజనుల ర్యాలీ

By

Published : Mar 9, 2021, 9:26 PM IST

విశాఖ ఏజెన్సీలో రెండు రోజుల కిందట జి.కె.వీధిలో ఇన్​ఫార్మర్ నెపంతో గిరిజనుడిని మావోయిస్టులు హతమార్చిన ఘటనకు నిరసనగా జి.మాడుగుల మండలం మద్దిగరువులో గిరిజనులు ర్యాలీ చేశారు. బొయితలి పంచాయతీ ప్రజలు ఈ ర్యాలీకి భారీగా తరలివచ్చారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details