భారీ వర్షాలకు గెడ్డలు ఉప్పొంగి విశాఖ మన్యంలో చాలా ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. పాడేరు మండలం దేవాపురం వద్ద కొండ కాలువ ఉద్ధృతి వల్ల... తుమ్మానువలస, అర్జాపురం, మునగపాలెం గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. వంతెన లేకపోవడంతో ఉద్ధృత ప్రవాహంలోనే నడుచుకుంటూ కొండ కాలువ దాటుతున్నారు. కొందరు నాటు పడవల్ని ఆశ్రయిస్తున్నారు.
వంతెన లేక మన్యంలో గిరిజనుల ఇక్కట్లు - vishakapatnam latest news
విశాఖ మన్యంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గెడ్డలు ఉప్పొంగి చాలా ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. కొందరు కాలువలు దాటుకుంటు వేరే ప్రాంతాలకు వెళ్తుండగా... మరి కొందరు నాటు పడవల్ని ఆశ్రయిస్తున్నారు.
వంతెన లేక మన్యంలో గిరిజనుల ఇక్కట్లు