Hydro Power Project: అల్లూరి సీతారామరాజు జిల్లాలో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మించాలనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని గిరిజన సంఘం విశాఖలో డిమాండ్ చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 5వ షెడ్యూల్లోని నిబంధనలను ఉల్లంఘించి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మించడం సమంజసం కాదని గిరిజన సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉసంహరించుకోకపోతే భవిష్యత్తులో ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
'హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి' - హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మించడం సమంజసం కాదు
Hydro Power Project: అల్లూరి సీతారామరాజు జిల్లాలో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మించాలనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని గిరిజన సంఘం విశాఖలో డిమాండ్ చేసింది.

Etv Bharat
విశాఖపట్నంలో గిరిజన సంఘం రౌండ్ టేబుల్ సమావేశం
TAGGED:
హైడ్రో పవర్ ప్రాజెక్టు