విశాఖ జిల్లా చీడికాడ మండలం కట్టవాని అగ్రహారం వద్ద బొడ్డేరు నది గట్టు ప్రమాదకరంగా మారింది. రాష్ట్రంలో కురిసిన వర్షానికి నది గట్టుతో పాటు రోడ్డు కోతకు గురైంది. ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టి, రక్షణ గోడ నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని... అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
బొడ్డేరు నది గట్టుపై ప్రయాణం.. ప్రమాదకరం
వర్షాలకు విశాఖ జిల్లా కట్టవాని అగ్రహారం వద్ద బొడ్డేరు నది గట్టు, తారురోడ్డు భారీగా కోతకు గురైంది. ఈ మార్గంలో ప్రయాణిస్తున్నవారు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. రోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవటంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కోతకు గురైన ప్రాంతంలో మరమ్మతులు చేపట్టి, రక్షణ గోడ నిర్మించాలని వేడుకుంటున్నారు.
బొడ్డేరు నది గట్టుపై ప్రయాణం.. ప్రమాదకరం
Last Updated : Nov 14, 2020, 11:11 AM IST