ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనకాపల్లి బెల్లం లావాదేవీలు ప్రారంభం - అనకాపల్లి బెల్లం లావాదేవీలు ప్రారంభించిన ఎమ్మెల్యే అమర్నాథ్

లాక్​డౌన్​ నేపథ్యంలో గత నెల 20నుంచి నిలిచిపోయిన అనకాపల్లి బెల్లం మార్కెట్​లో​ లావాదేవీలను... తిరిగి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ నేడు ప్రారంభించారు.

transactions of anakapalli jaggery started
అనకాపల్లి బెల్లం లావాదేవీలు ప్రారంభించిన ఎమ్మెల్యే అమర్నాథ్

By

Published : Apr 15, 2020, 6:18 PM IST

జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అనకాపల్లి బెల్లం మార్కెట్​లో​ లావాదేవీలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. వీటిని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. లాక్​డౌన్​లో భాగంగా గత నెల 20 నుంచి మార్కెట్​లో బెల్లం క్రయావిక్రయాలు నిలిచిపోయాయి. దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా...వ్యాపారులు, కళాసీలతో అతను సమావేశం నిర్వహించి మార్కెట్ తెరిపించేలా చర్యలు తీసుకున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details