ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైల్వే పనుల్లో అపశ్రుతి... ఆరుగురికి తీవ్ర గాయాలు - train_track_accident_at borra caves

బొర్రాగుహలు - చిముడుపల్లి మధ్య  నిర్మిస్తున్న కొత్త రైల్వే లైన్​ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. పట్టాలను దించుతున్న సమయంలో కూలీల మీద పడడంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

కూలీలకు తీవ్రగాయాలు

By

Published : Aug 19, 2019, 8:50 AM IST

రైలు పట్టాలు మీద పడి కూలీలకు తీవ్రగాయాలు
విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం బొర్రగుహలు- చిముడుపల్లి నూతన రైల్వేలైన్​ పనులు చేస్తుండగా ప్రమాదం జరిగింది. వేగాన్​ నుంచి రైలు పట్టాలు దించుతుండగా.. అవి కూలీల మీద పడ్డాయి. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు విశాఖ కేజీహెచ్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details