ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మన్యంలో పెరుగుతున్న కరోనా కేసులు.. వ్యాపారుల స్వచ్ఛంద బంద్ - vishakha manyam news

మన్యంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొవిడ్ కట్టడికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పలు గ్రామాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు.

corona cases increased in manyam
corona cases increased in manyam

By

Published : May 1, 2021, 6:23 PM IST

మన్యంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు గ్రామాల్లోని వ్యాపారులు స్వచ్ఛంద బంద్​ పాటిస్తున్నారు. నేడు జరగాల్సిన ముంచంగిపుట్టు వారపు సంత రద్దు చేశారు. ముంచంగిపుట్టు కేంద్రం నిర్మానుష్యంగా మారింది.

ABOUT THE AUTHOR

...view details