ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమంగా మట్టి తరలిస్తున్న పది ట్రాక్టర్లు స్వాధీనం - payakaraopet latest news

విశాఖ జిల్లా పాయకరావుపేటలో అనుమతులు లేకుండా గ్రావెల్ తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. వాహనాలు సీజ్​ చేసి.. డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

tractors
పోలీసులు స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్లు

By

Published : May 16, 2021, 9:27 AM IST

విశాఖ జిల్లా పాయకరావుపేటలో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న పది ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నక్కపల్లి మండలం రామభద్రపురం పోలవరం కాలువ వద్ద మట్టి తవ్వకాలు చేసి… అనుమతి లేకుండా ట్రాక్టర్లతో తరలిస్తుండగా జాతీయ రహదారిపై పట్టుకున్నామని పోలీసులు చెప్పారు. వాహనాలను సీజ్​ చేసి… డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details