ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'థాంక్యూ సీఎం సార్​ ' నినాదాలతో ర్యాలీ - latest news on vishakapatnam

విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తారనే వ్యాఖ్యలను స్వాగతిస్తూ... నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నర్సీపట్నంలో థాంక్యూ సీఎం సార్ అనే నినాదంతో.. సుమారు రెండు కిలోమీటర్ల మేర ర్యాలీ చేశారు.

TQ Cm rally at vishakapatnam
నర్సీపట్నం 'థాంక్యూ సీఎం సార్​ ' అంటూ రెండు కిలో మీటర్ల ర్యాలీ

By

Published : Dec 30, 2019, 1:35 PM IST

విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తారనే వ్యాఖ్యలను స్వాగతిస్తూ... నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. నర్సీపట్నంలో సీబీఎన్ కాంపౌండ్ వద్ద ప్రారంభమై... కృష్ణ బజార్, ఆర్డీవో కార్యాలయం, ఆర్టీసీ కాంప్లెక్స్​ల మీదుగా ర్యాలీ నిర్వహించారు. థాంక్యూ సీఎం సార్ అనే నినాదంతో సుమారు రెండు కిలోమీటర్ల వరకు కొనసాగింది. శ్రీ కన్యకూడలి వద్ద విద్యార్థులు మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు.

'థాంక్యూ సీఎం సార్​ ' అంటూ రెండు కిలో మీటర్ల ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details