ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రుషికొండ బీచ్​లో ప్రారంభమైన జల విహారం - పర్యటకశాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

రాష్ట్రంలోని ప్రముఖ బీచ్ విశాఖ రుషికొండ తీరంలో.. బోట్ పర్యటకం మళ్లీ మెుదలైంది. కొన్ని రోజులుగా నిలిపివేసిన ఈ బోటింగ్​ను పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. ప్రస్తుతం ఇక్కడ నాలుగు బోట్లు నడుస్తున్నాయి. నిబంధనలకు అనుగుణంగా బోట్లు నడుపుతున్నట్లు మంత్రి తెలిపారు. పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ రూమ్ ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.

Tourism Boats Open in viskha rishikonda beach
రుషికొండ బీచ్​లో ప్రారంభమైన బోట్ పర్యటకం

By

Published : Jan 19, 2020, 10:39 PM IST

రుషికొండ బీచ్​లో ప్రారంభమైన బోట్ పర్యటకం

ఇవీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details