విశాఖ జిల్లా అనకాపల్లిలో టమాటా లోడు వాహనంలో అక్రమంగా గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 43 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని.. ఇద్దరిని అరెస్టు చేశారు. గంజాయిని తమిళనాడుకు తరలిస్తున్నట్లు ఎన్డీపీఎస్ ఎస్సై చంద్రమౌళి తెలిపారు.
అనకాపల్లిలో టమాటా లోడు వాహనంలో గంజాయి పట్టివేత - అనకాపల్లి తాజా వార్తలు
టమాటా లోడు ఉన్న వాహనంలో 43 కేజీల గంజాయిని తరలిస్తుండగా అనకాపల్లిలో పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎన్డీపీఎస్ ఎస్సై చంద్రమౌళి తెలిపారు.
![అనకాపల్లిలో టమాటా లోడు వాహనంలో గంజాయి పట్టివేత tomato load lorry carrying opium caught at anakapalle](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7895990-102-7895990-1593880950168.jpg)
టమాాటా లోడు వాహనంలో దొరికిన గంజాయి