అమరావతి రైతులకు మద్దతుగా విశాఖ తేదేపా కార్యాలయం ఎదుట టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రాజధాని రైతులకు సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అమరావతి రైతుల ఉద్యమానికి సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలంటూ నినాదాలు చేశారు.
అమరావతిపై ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ టీఎన్ఎస్ఎఫ్ నిరసన
అమరావతిపై ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. విశాఖ తేదేపా కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
టీఎన్ఎస్ఎఫ్ నిరసన