అనకాపల్లిలో పిడుగు పడి వృద్ధురాలి మృతి - పిడుగుపాటుకు వృద్ధురాలు మృతి వార్తలు
తోటలో టమాటాలు ఏరుతుండగా...పిడుగు పడి ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగింది.
అనకాపల్లిలో పిడుగు పడి వృద్ధురాలి మృతిఅనకాపల్లిలో పిడుగు పడి వృద్ధురాలి మృతి
విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో పిడుగుపడి పడమటమ్మ అనే వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. అనకాపల్లి జాతీయ రహదారి సమీపం తోటలో టమాటాలు ఏరుతుండగా...మృతి చెందింది. సీఐ భాస్కర రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.