ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏటీఎం కేందానికి నిప్పు పెట్టిన దుండగులు - atm fire in aaraku valley

ఓ వైపు లాక్​డౌన్​ కొనసాగుతుండగా మరోవైపు దుండగులు రెచ్చిపోతున్నారు. ఏటీఎంలో డబ్బులు లేనందున కోపమా.. లేక కావాలని చేశారో తెలియదు కాని అరకు లోయలోని ఏటీఎం కేంద్రానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు.

ఏటీఎం కేందానికి నిప్పు పెట్టిన దుండగులు
ఏటీఎం కేందానికి నిప్పు పెట్టిన దుండగులు

By

Published : Mar 31, 2020, 6:34 PM IST

ప్రస్తుతం లాక్​డౌన్​ అమలులో ఉన్నందున విశాఖ జిల్లా అరకు లోయలో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఏటీఎం యంత్రానికి దుండగులు నిప్పుపెట్టారు. ప్రవేశ ద్వారాన్ని ధ్వంసం చేశారు. నగదు నిల్వలు లేకపోవటంతో కోపంతో ఈ విధంగా చేశారా లేక ఆకతాయిలు ఈ ఘటనకు పాల్పడ్డారా అనే విషయం తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏటీఎం కేంద్రానికి నిప్పు పెట్టడం సంచలనంగా మారింది.

ABOUT THE AUTHOR

...view details