ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొయ్యూరులో ముగ్గురు విద్యార్థులు అదృశ్యం - Three students missing in koyyuru updates

విశాఖ జిల్లా కొయ్యూరులోని బాలుర ఆశ్రమ పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. మధ్యప్రదేశ్‌లో ఉన్నారన్న సమాచారంతో ప్రధానోపాధ్యాయుడు సిబ్బందిని అక్కడికి పంపించారు.

Three students missing in   koyyuru
కొయ్యూరులో ముగ్గురు విద్యార్థులు అదృశ్యం

By

Published : Mar 19, 2021, 12:27 PM IST

బాలుర ఆశ్రమ పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఈ ఘటన విశాఖ జిల్లా కొయ్యూరులో జరిగింది. మధ్యప్రదేశ్‌లో ఉన్నారన్న సమాచారంతో ప్రధానోపాధ్యాయుడు...సిబ్బందిని అక్కడికి పంపించారు. విద్యార్థుల అదృశ్య ఘటనపై తహసీల్దార్ విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details