విశాఖలో గంజాయి పట్టివేత... ఒడిశా కానిస్టేబుల్ అరెస్టు - vizag-district crime
విశాఖలో గంజాయి పట్టివేత
22:15 October 05
ఒడిశా కానిస్టేబుల్ మధుసూదన్ భూమియా, మరో ఇద్దరు అరెస్టు
విశాఖలో కారులో తరలిస్తున్న 402 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా కానిస్టేబుల్ మధుసూదన్ భూమియా సహా, మరో ఇద్దరు అరెస్టు అయ్యారు. ఆగస్టులో 1,720 కిలోల గంజాయి పట్టివేత కేసులో తప్పించుకున్న ఈ నిందితులు...తాజాగా ఇప్పుడు పట్టుబడ్డారు. మరో నిందితుడు ఖాసిం అలియాస్ మోటూ కోసం పోలీసులు గాలింపు చేపడుతున్నారు.
ఇదీచదవండి.
Employees: తెలంగాణ వెళ్లాలనుకునే ఉద్యోగుల రిలీవ్‌కు ప్రభుత్వం కసరత్తు
Last Updated : Oct 5, 2021, 10:54 PM IST