తొలి ఏకాదశి పూజలు ప్రకాశం జిల్లా చీరాలలో నిడారంబరంగా జరిగాయి. పట్టణంలోని వీరరాఘవస్వామి దేవాలయంలోని స్వామివారికి అభిషేకం నిర్వహించారు. లాక్డౌన్ నిబంధనల ప్రకారం పూజారి ఒక్కరే వీరరాఘవ స్వామివారికి తొలి ఏకాదశి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవాలయాన్ని మూసివేశారు.
నిరాడంబరంగా తొలి ఏకాదశి పూజలు - chirala Veeraraghava Swamy Temple news
కరోనా మహమ్మారి కారణంగా తొలి ఏకాదశి పూజలు భక్తులు లేకుండానే జరిగాయి. చీరాల పట్టణంలోని వీరరాఘవ స్వామి దేవాలయంలో అర్చకులే ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చీరాలలో నిరాడంబరంగా తొలి ఏకాదశి పూజలు