వర్చువల్ లోక్ అదాలత్తో కేసుల సత్వరం పరిష్కరించుకోవచ్చని పదో అదనపు జిల్లా జడ్జి చక్రపాణి తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లి కోర్టులో న్యాయమూర్తులు, పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 7వ తేదీన జరగనున్న మెగా లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకొని కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. పోలీస్ అధికారులు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఇదీ చదవండి:
'వర్చువల్ మెగా లోక్ అదాలత్ ద్వారా కేసుల సత్వర పరిష్కారం' - వర్చువల్ మెగా లోక్ అదాలత్ వార్తలు
సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా మెగా లోక్ అదాలత్లో కేసుల పరిష్కారం చేసుకోవాలని పదో అదనపు జిల్లా జడ్జి చక్రపాణి సూచించారు. ఈనెల 7న వర్చువల్ మెగా లోక్ ఆదాలత్ను నిర్వహించనున్నారు.

వర్చువల్ లోక్ అదాలత్ ద్వారా కేసుల సత్వర పరిష్కారం