ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసులకు చిక్కిన చరవాణి దొంగ - విశాఖలో పోలీసులకు చిక్కిన దొంగ వార్తలు

రద్దీగా ఉండే ప్రదేశాల్లో చోరీలకు పాల్పడుతున్న ఓ యువకుడిని విశాఖ కంచరపాలెం పోలీసులు పట్టుకున్నారు. కంచరపాలెం మెట్టు బజారు వద్ద ఇద్దరు యువకులు... ఓ పెద్దాయన జేబులో నుంచి చరవాణి దొంగతనం చేస్తుండగా క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ఒకరు పారిపోగా... మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

thief arrested by kancharapalem crime police
చరవాణి దొంగను పట్టుకున్న కంచరపాలెం పోలీసులు

By

Published : Feb 26, 2020, 12:15 PM IST

చరవాణి దొంగను పట్టుకున్న కంచరపాలెం పోలీసులు

ఇదీ చదవండి:పోలీస్‌ ఇన్​ఫార్మర్​ నెపంతో వ్యక్తిని కాల్చి చంపిన మావోయిస్టులు

ABOUT THE AUTHOR

...view details