Heavy Smoke In Building : విశాఖలోని రమాటాకీస్ వద్ద గల కృష్ణ టవర్ భవనం నాలుగో అంతస్తులో దట్టమైన పొగలు వ్యాపించాయి. దీనిని గమనించిన సమీపంలోని పోలీస్ రక్షక్ బృందం.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించంటంతో.. వారు అక్కడికి చేరుకుని పొగలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవటంతో ప్రాణనష్టం తప్పింది. పొగలు వ్యాపించిన భవనం వాణిజ్య భవనం కావటంతో.. అదివారం సెలవు రోజు కావటంతో ప్రమాద సమయంలో ఎవరూ లేరని పోలీసులు గుర్తించారు.
వాణిజ్య భవనంలో పొగలు.. సకాలంలో స్పందించడంతో - Heavy smoke in Krishna Tower building
Heavy Smoke In Building : విశాఖలోని ఓ వాణిజ్య భవనంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. పోలీసు రక్షక బృందం గమనించి.. ఆగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని పొగను అదుపు చేశారు.
భవనంలో పొగలు