విశాఖ జిల్లా చోడవరంలో దుకాణాలను ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తెరిచి..మధ్యాహ్నం స్వచ్ఛందంగా షాపులను మూసివేసి లాక్డౌన్ పాటిస్తున్నారు. రాత్రి తొమ్మిది గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతిచ్చినా..కరోనా వైరస్ ప్రభావం ఎక్కువవుతుండటంతో ముందస్తు జాగ్రత్త చర్యలుగా దుకాణాలు మూసివేస్తున్నట్లు చోడవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పసుమర్తి వెంకట్ వివరించారు. 149 దుకాణాలు పాక్షిక లాక్డౌన్ను పాటిస్తున్నట్లు తెలిపారు.
చోడవరంలో 149 దుకాణాలు బంద్..! - visakha district news
కరోనా వేళ పాక్షిక లాక్డౌన్ను పాటిస్తున్న 149 దుకాణాలు..విశాఖ జిల్లా చోడవరంలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువవుతుండటంతో ముందస్తు జాగ్రత్త చర్యలుగా దుకాణాలు మూసివేస్తున్నట్లు చోడవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు తెలిపారు.

చోడవరంలో 149 దుకాణాలు బంద్..!