ETV Bharat / state
విశాఖ జాలరిపేట తీరానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగలం - విశాఖలోని జలారీపేట తీరానికి కొట్టుకొచ్చిన తిమింగలం
విశాఖలోని పెద జాలరిపేట ప్రాంతానికి భారీ మృత తిమింగలం కొట్టుకువచ్చింది. తిమింగలం చనిపోయి నాలుగైదు రోజులు దాటి ఉంటుందని జాలర్లు అంచనా వేస్తున్నారు. తిరిగి సముద్రంలోకి దానిని బోట్ల సాయంతో వెళ్లేలా చేశారు. భారీ బోటు ఢీ కొనటం వల్ల ఈ తిమింగలం చనిపోయి ఉంటుందని చెబుతున్నారు. మృత తిమింగలాన్ని చూసేందుకు జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు.
![విశాఖ జాలరిపేట తీరానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగలం The whale that washed ashore on the waterside](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5674415-740-5674415-1578744891405.jpg)
విశాఖలోని జలారీపేట తీరానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగలం
By
Published : Jan 11, 2020, 6:45 PM IST
| Updated : Jan 11, 2020, 10:26 PM IST
జాలరిపేట తీరానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగలం ఇదీ చదవండి:
Last Updated : Jan 11, 2020, 10:26 PM IST