ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గిరిజనులకు అందని ప్రభుత్వ సాయం' - విశాఖలో కరోనా కేసులు

గిరిజనులకు కరోనా సాయం అందడం లేదు. లాక్​డౌన్ కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న తమకు ప్రభుత్వం అందజేసే నిత్యావసర సరుకులు, ఆర్థిక సాయం వారి దాకా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

'గిరిజనులకు ప్రభుత్వ సాయం అందడంలేదు'
'గిరిజనులకు ప్రభుత్వ సాయం అందడంలేదు'

By

Published : Apr 21, 2020, 11:01 AM IST

Updated : Apr 21, 2020, 4:19 PM IST

విశాఖ జిల్లా పాడేరు మన్యం మారుమూల ప్రాంతాల్లో గిరిజనులు అవస్థలు పడుతున్నారు. లాక్​డౌన్ కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం తమకు అందడం లేదని ఆవేదన చెందుతున్నారు. కష్టకాలంలో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.

Last Updated : Apr 21, 2020, 4:19 PM IST

ABOUT THE AUTHOR

...view details