మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు అచ్చెన్నాయుడును, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ప్రణవ్ గోపాల్ మర్యాద పూర్వకంగా కలిశారు. తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం (టీఎన్ఎస్ఎఫ్)ను మండల స్థాయి నుంచి బలోపేతం చేయాలని అచ్చెన్నాయుడు సూచించారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా విస్తృతంగా పర్యటించి, విద్యార్థుల సమస్యలను పరిష్కరించేలా కృషి చేయాలని సూచించారు.
'టీఎన్ఎస్ఎఫ్ను బలోపేతం చేయాలి' - టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అద్యక్షుడు
మాజీమంత్రి అచ్చెన్నాయుడును టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన ప్రణవ్ గోపాల్‌ను అయన అభినందించారు.
!['టీఎన్ఎస్ఎఫ్ను బలోపేతం చేయాలి' The TNSF state president met former minister Achennaidu in vishakhapatnam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8910465-146-8910465-1600869035253.jpg)
మాజీమంత్రి అచ్చెన్నాయుడుతో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్