ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గత ఏడాది అదృశ్యమైన మహిళ మృతి.. అస్తిపంజరం లభ్యం - Missing woman death body found in Devada pond

విశాఖ గాజువాకపెద గంట్యాడ మండలం దేవాడ చెరువులో గత ఏడాది డిసెంబర్​లో అదృశ్యమైన మహిళ చనిపోయింది. ఆమె అస్తిపంజరం లభ్యమైంది.

మహిళ అస్తిపంజరం
మహిళ అస్తిపంజరం

By

Published : May 18, 2021, 8:35 AM IST

Updated : May 18, 2021, 10:11 AM IST

విశాఖ గాజువాకపెద గంట్యాడ మండలం దేవాడ చెరువులో వృక్షాన అనే 48 ఏళ్ల మహిళ అస్తిపంజరం లభ్యమైంది. ఇస్లాంపేటకు చెందిన ఆమె... 2020 డిసెంబర్ లో అదృశ్యం అయినట్టు కేసు నమోదు అయింది.

దేవాడ చెరువు సమీపంలో ఓ అస్తిపంజరాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అస్తిపంజరంపై ఉన్న దుస్తుల ఆధారంగా.. అది వృక్షానకు చెందినదే అని ధృవీకరించుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

Last Updated : May 18, 2021, 10:11 AM IST

ABOUT THE AUTHOR

...view details