ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వందలాది మంది ఆకలి తీరుస్తున్న రెడ్‌క్రాస్‌ - red cross services

శ్రీకాకుళం రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో వందలాది మంది ఆకలి తీరుస్తున్నారు. కొంతమంది దాతల సహకారంతో వచ్చిన భోజన ప్యాకెట్లను రెడ్‌క్రాస్‌ ప్రతినిధులు పంపిణీ చేస్తున్నారు.

srikakulam district
వందలాది మందికి ఆకలి తీరుస్తున్న..రెడ్‌క్రాస్‌ ప్రతినిధులు

By

Published : Apr 4, 2020, 3:53 PM IST

శ్రీకాకుళంలో రెడ్‌క్రాస్‌ ప్రతినిధులు వందలాది మంది ఆకలి తీరుస్తున్నారు. లాక్‌డౌన్‌ ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి రోజుకు రెండు పూటలు భోజనాలను ఇస్తున్నారు. పేదలతో పాటు రోడ్డు పక్కన ఉన్న నిరాశ్రయుల ఆకలిని తీరుస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details