ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన విశాఖ జిల్లా అనకాపల్లి నూకాలమ్మ జాతర... కొత్త అమావాస్యతో ముగిసింది. కరోనా ప్రభావంతో ఈ ఏడాది జాతర భక్తులు లేకుండానే ఈ నెల పండగ పురోహితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. మార్చి 22వ తేదీన ప్రారంభమైన జాతర ఏప్రిల్ 22వ తేదీతో ముగిసింది. బుధవారం రాత్రి వివిధ రకాల పిండి వంటకాలతో అమ్మవారికి నైవేద్యం పెట్టారు. పూజారులు ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నూకాలమ్మ ఆలయంలో ముగిసిన నెల పండుగ - విశాఖ జిల్లా, అనకాపల్లి
కరోనా ప్రభావంతో ఈ ఏడాది అనకాపల్లి నూకాలమ్మ జాతర.. భక్తులు లేకుండా పురోహితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. మార్చి 22వ తేదీన ప్రారంభమైన జాతర ఏప్రిల్ 22వ తేదీతో ముగిసింది.
నూకాలమ్మ ఆలయంలో ముగిసిన నెల పండుగ