విశాఖ జిల్లా పాయకరావుపేట పట్టణంలోని ఐఓసీ పెట్రోల్ బంకును పౌరసరఫరా శాఖ అధికారులు సీజ్ చేశారు. ఇంధనం నిల్వల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. బంక్ నిర్వాహకునిపై కేసు నమోదు చేసినట్లు నర్సీపట్నం డీ.ఎస్.ఓ సత్యనారాయణ రాజు తెలిపారు.
విశాఖలో ఐఓసీ పెట్రోల్ బంక్ సీజ్ - విశాఖలో ఐ ఓ సీ పెట్రోల్ బంక్ సీజ్ చేసిన అధికారులు
విశాఖ జిల్లాలో ఐఓసీ పెట్రోల్ బంకును పౌర సరఫరా శాఖ అధికారులు సీజ్ చేశారు. ఇంధనం నిల్వల్లో తేడాలు ఉన్నందున మూసివేసినట్లు తెలిపారు.
విశాఖలో ఐ ఓ సీ పెట్రోల్ బంక్ సీజ్ చేసిన అధికారులు