విశాఖలోని నడి సముద్రంలో దిక్కుతోచని స్థితిలో ఆగి ఉన్న ఓ మత్య్సకార పడవను భారత కోస్ట్ గార్డు రక్షించింది. తొమ్మిది మంది మత్య్సకారులతో తమిళనాడుకు చెందిన ఈ పడవ సాంకేతిక సమస్యతో సముద్రం మధ్యలో ఆగి పోయింది. అలలపై తేలియాడుతున్న ఈ పడవను కోస్ట్ గార్డ్ సిబ్బంది గమనించారు. పడవలో ఉన్న 9 మంది మత్య్సకారులను రక్షించి చెన్నై తీరానికి చేర్చారు.
నడి సముద్రంలో ఆగిపోయిన మత్య్స కారుల పడవ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. - Indian Coast Guard rescues news
నడి సముద్రంలో దిక్కుతోచని స్థితిలో ఆగి ఉన్న ఓ మత్య్సకార పడవను భారత కోస్ట్ గార్డు రక్షించింది. పడవలో ఉన్న 9 మంది మత్య్సకారులను రక్షించి చెన్నై తీరానికి చేర్చారు.
fishing boat