ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎల్జీ పాలిమర్స్ కేసు విచారణ ఈ నెల 16కి వాయిదా - ఎల్జీ పాలిమర్స్ కేసుపై హైకోర్టు జడ్జిమెంట్ వార్తలు

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ కేసు విచారణను హైకోర్టు... ఈ నెల 16కి వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం వేసిన కౌంటరుకు సమాధానంగా పిటిషన్‌ వేసేందుకు తమకు గడువు ఇవ్వాలని ఎల్జీ పాలిమర్స్‌ యాజమాన్యం హైకోర్టును కోరింది.

The High Court adjourned the hearing of the LG Polymers case to 16 this month
The High Court adjourned the hearing of the LG Polymers case to 16 this month

By

Published : Jun 9, 2020, 1:22 PM IST

ఎల్జీ పాలిమర్స్ కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనను ఖండిస్తూ... పిటిషన్ వేసేందుకు ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం హైకోర్టును గడువు కోరింది. ఈనెల 16 వరకు హైకోర్టు గడువు ఇచ్చింది. పర్యావరణ అనుమతులపై వేసిన పిల్​లో... నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వుల కాపీని కూడా జోడించాలని సూచించింది. ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో మంగళవారం ఈ కేసు పూర్తిస్థాయి విచారణకు వస్తుందని న్యాయవాది మార్కండేయ చెప్పారు.

ఎల్జీ పాలిమర్స్ కేసు విచారణ ఈ నెల 16కి వాయిదా

ABOUT THE AUTHOR

...view details