ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గడ్డివాము, జీపు దగ్ధం... ఇది ఎవరి పని..? - The grass and the jeep were burnt at vishakha agency latest news

విశాఖ మన్యంలోని చింతపల్లి మండలం చౌడేపల్లిలో గుర్తుతెలియని వ్యక్తులు గడ్డివాము, జీపును తగలబెట్టారు. అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.

the-grass-and-the-jeep-were-burnt-in-fire accident
ఆకతాయిల చేష్టలకు గడ్డి వాము, జీపు దగ్ధం

By

Published : Jan 1, 2020, 9:08 PM IST

విశాఖ మన్యం చింతపల్లి మండలం చౌడేపల్లిలో గుర్తుతెలియని వ్యక్తులు గడ్డివాము, జీపును తగలబెట్టారు. అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఎవరు ఈ పని చేశారో తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల్లో ఆకతాయిలు చేసిన పనిగా స్థానికులు భావిస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details