విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గంలో మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు మండలాల్లోని రెండు రోజులుగా పొగమంచు దట్టంగా కమ్ముకుంటుంది. మన్యం ప్రాంతాన్ని తలపించేలా మైదాన ప్రాంతమైన మాడుగుల నియోజకవర్గంలో పొగమంచు ఎక్కువగా వ్యాపించింది. వాహనదారులు లైట్లు వేసుకొని రాకపోకలు సాగిస్తున్నారు. పొలాలు, రోడ్లు పొగమంచుతో నిండిపోయాయి.
వీడని పొగమంచు..వాహనదారులు ఇక్కట్లు - విశాఖ జిల్లా వార్తలు
విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో పొగమంచు రెండు రోజులుగా దట్టంగా కమ్ముకుంటుంది. తెల్లవారినా మంచు వీడకపోవడంతో వాహనదారులు రాకపోకలు సాగించటానికి ఇబ్బందులు పడుతున్నారు.
![వీడని పొగమంచు..వాహనదారులు ఇక్కట్లు The fog will continue for two days in Madugula constituency of Visakhapatnam district.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8673624-521-8673624-1599198614243.jpg)
వీడని పొగమంచు
వీడని పొగమంచు